తిరుమల తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురు వీరే..! 16 h ago
తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి వివరాలు. విశాఖపట్నం తాటిచెట్లపాలెంకి చెందిన లావణ్య స్వాతి(37), కంచరపాలెంకి చెందిన శాంతి (35), మద్దెలపాలెంకి చెందిన రజని (47), నరసరావుపేట రామచంద్రపురంకి చెందిన బాబు నాయుడు(51), తమిళనాడు సేలం జిల్లా మేచారి గ్రామంకి చెందిన మల్లిగ(50), తమిళనాడు పొల్లాచ్చికి చెందిన నిర్మల (45).